నచ్చినవాళ్లు మెచ్చేలా..

వేలంటైన్స్‌ డే అనగానే నచ్చినవాళ్లకు మెచ్చే కానుకలిస్తుంటారు. మనసుని కనికట్టు చేయాలని చూస్తారు. ఒక్కోసారి ఎలాంటివి ఇస్తే బాగుంటాయో తెలియదు..

Published : 11 Feb 2023 00:16 IST

వేలంటైన్స్‌ డే అనగానే నచ్చినవాళ్లకు మెచ్చే కానుకలిస్తుంటారు. మనసుని కనికట్టు చేయాలని చూస్తారు. ఒక్కోసారి ఎలాంటివి ఇస్తే బాగుంటాయో తెలియదు.. మరి లవ్‌గురూలు ఏం చెబుతున్నారు?


ఆఘ్రాణించేవి
* పెర్‌ఫ్యూమ్‌లు * పూలు  * ఫ్రెష్‌నర్‌లు * బాడీ స్ప్రేలు
* సౌందర్యోపకరణాలు


శబ్దం వెలువరించేవి
* హెడ్‌ఫోన్లు * ఆడియోబుక్స్‌  * మ్యూజిక్‌ షో టికెట్లు
* రికార్డు ప్లేయర్లు


కంటికింపైనవి
* సినిమా టికెట్లు * ఫ్రేమ్‌ కట్టించిన ఫొటోలు * వేలి, చెవి రింగుల ఆభరణాలు  * సన్‌గ్లాసెస్‌ * కెమెరాలు


రుచిని తెలిపేవి
* చాక్లెట్లు * కుకీలు  * కేకులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు