కొంటె కొటేషన్‌

మోయలేడని తెలుసు... మగాడంటే మీకు ఎందుకంత అలుసు!

Updated : 19 Aug 2023 02:35 IST

* మోయలేడని తెలుసు... మగాడంటే మీకు ఎందుకంత అలుసు!

 వరికూటి రమేశ్‌, సింగిస్కాన్‌పేట

* ఇద్దరి పెళ్లాల ముద్దుల మొగుడూ.. నీతో ఆడేస్తున్నారా చెడుగుడు!

 ఎస్‌.సంతోష్‌రెడ్డి, కరీంనగర్‌

* భామలతో బాహుబలి...భార్య చూస్తే తప్పదు కథాకళి!

 గుడ్లదొన సాయిరాం, నెల్లూరు

* ఇద్దరు పెళ్లాలతో సంసారం...మోయలేవు మావా ఆ భారం!

 బిక్కనూరి రాజేశ్వర్‌, నిర్మల్‌

* ఇప్పుడు నవ్వుతూ ఫొటోకి పోజు... తర్వాత గురుడి లైఫు క్లోజు!

 వెంకటేష్‌ గుంట, ఈమెయిల్‌

* ముందు ఎక్కారు నీ భుజం...ఆపై నిన్ను కిందేసి తొక్కడం ఖాయం!

 తేజమల్లి, అనకాపల్లి

* కుదిరింది ఇద్దరితో జత...ఎలాగైనా వాళ్లని మోసుకెళ్తా!

 ఊహ కడలి, రాజమండ్రి

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు