కొంటె కొటేషన్‌

ఇదిగో సన్‌...నువ్వే మా లైఫ్‌కి లైన్‌!  ఎన్‌.శ్వేతారెడ్డి, హైదరాబాద్‌

Published : 07 Oct 2023 00:37 IST

  •  ఇదిగో సన్‌...నువ్వే మా లైఫ్‌కి లైన్‌!

 ఎన్‌.శ్వేతారెడ్డి, హైదరాబాద్‌


  • సూర్య కాంతికి లేదు తరుగు...మా ప్రేమకు తగ్గదు వెలుగు!

 రాంబాబు అల్లాడ, దూసి


  •  సన్‌తో బాగుంది పోజు...తీరిందా మీ ఫొటో మోజు!

 పి.సాంబశివారెడ్డి, కడప


  • సూరీడుని పట్టినట్టు టెక్కు...అంతా ఫొటోగ్రఫీ ట్రిక్కు!

 బిక్కునూరి రాజేశ్వర్‌, నిర్మల్‌


  •  చేతుల్లో బందీ చందమామ..తెలిసిందిలే ఇది ఫొటో మహిమ!

 తేజమల్లి, అనకాపల్లి


  • కరముల్లో భానుని బంధించినట్టు..మీ ఫొటో సూపర్‌హిట్టు!

కవుటూరి శ్రీలత, నెల్లూరు


  •  భామ చేతుల్లో ఉదయ భానుడు...చలి కాచుకుంటున్నాడీ గురుడు!

 గుడ్లదొన సాయిరాం, నెల్లూరు


ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని