కొంటె కొటేషన్‌

నీ చూపు తీక్షణం... నీ రూపు విలక్షణం!పసుపురెడ్డి ప్రకాశరావు, బాతుపురం

Published : 04 Nov 2023 00:02 IST

  • నీ చూపు తీక్షణం... నీ రూపు విలక్షణం!

పసుపురెడ్డి ప్రకాశరావు, బాతుపురం

  • వెంటనే తల తిప్పు...లేదంటే కంటికి ముప్పు!

అంబట్‌ వెంకటశివారెడ్డి, ఎర్రగుంట్ల

  • ఆటగాడి దృష్టి...ఆహా.. ఫొటోగ్రాఫర్‌ సృష్టి!

గోపాల్‌, నర్సీపట్నం

  • ఏమాయెను నీ నేత్రము...ఓ.. మాయేనా? ఈ చిత్రము!

కృష్ణ, అనకాపల్లి

  • బంతి దాచే నయనం...మతిపోయే కెమెరా నైపుణ్యం!

వేణు, లక్ష్మీపురం

  • కంటికి తగిలేను బాలు...ఆడింది ఇక చాలు!

ఇసికేల ఉదయకుమార్‌, తాడిపత్రి

  • బంతినే చూడు బాస్‌...ఇదేలేే టేబుల్‌ టెన్నిస్‌!

తేజమల్లి, అనకాపల్లి

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు