కొంటె కొటేషన్‌

వెర్రితలల మానవా...రూపం మార్చావా హయగ్రీవా! గుడ్లదొన వరప్రసాద్‌, నెల్లూరు

Published : 11 Nov 2023 00:57 IST

 

  • వెర్రితలల మానవా...రూపం మార్చావా హయగ్రీవా!

గుడ్లదొన వరప్రసాద్‌, నెల్లూరు


 గుర్రానికి చేశాడేమో ఇంజెక్షన్‌...బాధతో ఇస్తోంది ఎక్స్‌ప్రెషన్‌!

ఎ.లక్ష్మి, దూసి


 బుర్ర తక్కువ మానవా...గుర్రం తల తగిలించుకున్నావా!
మువ్వల రామారావు, ఉద్ధవోలు


వేషమా, అది సావాసమా...లేక ఫొటోగ్రఫీ విన్యాసమా!
ఆరుద్ర శ్రీవిద్య, ముల్కలపల్లి


మనిషికి గాడిద తల...నిజమా.. ఇది కలా!

కొడమంచిలి సుమన్‌కుమార్‌, ఈమెయిల్‌


మనిషితో పోలికా...తీరదులే నీ కోరిక!
జి.సాయిరాం, నెల్లూరు


అశ్వం చాటున దాక్కుంది నిజం...చూసేవాళ్లకి నిజంగా ఇది విచిత్రం!
అంబటి తిరుమలేష్‌,నల్లగొండ

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని