కొంటె కొటేషన్‌

తమ్మీ.. చలి ఉంది కాదనం...మరి గిన్నెలో ఎలా మనగలం? ఇ.సావిత్రికుమార్‌, తాడిపత్రి

Published : 23 Dec 2023 00:59 IST

- తమ్మీ.. చలి ఉంది కాదనం...మరి గిన్నెలో ఎలా మనగలం?

ఇ.సావిత్రికుమార్‌, తాడిపత్రి


- గిన్నె మీది... వన్నె మాది!
సాహితి, ఖమ్మం


- ప్రాణాల మీద ఆశ ఉంది...నువ్వు ఇవ్వాలి మాకు శ్వాస!
కొడమంచిలి సుమన్‌కుమార్‌, ఈమెయిల్‌


- ఏం మాయ చేశావు సోదరా...అది విఠలాచార్య తంత్రమా!
సిరినేష్‌ ఓట్ర, తిరుపతి


- ఓసోస్‌.. వాళ్లు అమ్మాయిలా..లేక గిన్నె కోళ్లా!
నివాస్‌ ఓ,  ఈమెయిల్‌


- టోపీ మాస్టర్‌...  సరదా పిక్చర్‌!
వసీం, ఆదిలాబాద్‌


- మూకుడు కింద మూక...మాయాజాలం కేక!
తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం


- పడతులు కారా కొందరు...పడతారా అందులో అందరూ!
కృష్ణ, నాతవరం


- గిన్నెలో అమ్మాయిలు...గిన్నిస్‌ స్థాయి అయోమయాలు!
వేణుగోపాల్‌, లక్ష్మీపురం

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని