కొంటె కొటేషన్‌

 పీసా టవర్‌పై ప్రేమ...పడకుండా పట్టుకుంది భామ! గుడ్లదొన సాయిరాం, నెల్లూరు వంగింది పీసా టవర్‌..చూపింది అమ్మడు పవర్‌! 

Published : 03 Feb 2024 00:50 IST

 

 •  పీసా టవర్‌పై ప్రేమ...పడకుండా పట్టుకుంది భామ!
 •  - గుడ్లదొన సాయిరాం, నెల్లూరు

   వంగింది పీసా టవర్‌..చూపింది అమ్మడు పవర్‌!

 • - బిక్కనూరి రాజేశ్వర్‌, నిర్మల్‌

  ప్రపంచ వింత పీసా...నా కౌగిలిలో బందీ చేశా!

 • - అల్లాడ విమోచన్‌, దూసి

   అమ్మడు హార్ట్‌ బిగ్‌...పీసాకే ఇస్తోంది హగ్‌!

 • - ఎ.జయదేవ్‌, ఈమెయిల్‌

  ఒరుగుతోంది పీసా...భామ ఇస్తోంది భరోసా!

 • - ఇ.ఉదయకుమార్‌, ఎన్‌ చిక్కేపల్లి

   అరుదైన భవనం...నీ కౌగిలికి కైవసం!

 • - వేణు మాకాటి, ఈమెయిల్‌

   అమ్మాయి కౌగిలింత...పీసా టవర్‌ గిలిగింత!

 • మాణిక్య దుశ్యంత్‌కుమార్‌, హైదరాబాద్‌

  బాగుంది భామ కౌగిలి పట్టు...ఇక పీసా టవర్‌ ఒరిగితే ఒట్టు

 • - ఎ.అభిరామ్‌, దూసి


   

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని