పంచుకుందాం

నీ చిరునవ్వుకు.. నే శాశ్వత చిరునామానవుతా కన్నీళ్లన్నీ దిగమింగుతూ! 

Published : 23 Mar 2024 00:26 IST

  • నీ చిరునవ్వుకు.. నే శాశ్వత చిరునామానవుతా కన్నీళ్లన్నీ దిగమింగుతూ! 
  • కమ్మని కలలు.. కన్నీటితో కరిగిపోయాయి జ్ఞాపకాలు మాత్రం మిగిలిపోయాయి
  • చుట్టూ ఎందరున్నా శూన్యమే.. అందర్లోనూ కనిపించేది నువ్వే!
  • గతంతో అనుబంధం పెంచుకుని అక్కడే ఆగిపోయా.. ఎందుకంటే.. అందులో నువ్వుంటావు!

అభి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని