కొంటె కొటేషన్‌

నీ టాలెంట్‌ అమోఘం... పడతి ముందు పడితే ఘోరం!అమ్మాయి ముందు బిల్డప్పు...పడితే జీవితానికే ముప్పు!

Published : 04 May 2024 00:14 IST

నీ టాలెంట్‌ అమోఘం...
పడతి ముందు పడితే ఘోరం!

- గుడ్లదొన సాయిరాం, నెల్లూరు


అమ్మాయి ముందు బిల్డప్పు...
పడితే జీవితానికే ముప్పు!

- బిక్కనూరి రాజేశ్వర్‌, పొన్కల్‌


ప్రేమంటే సులువు కాదురా..
స్కూటీకే పడుతుందా సోదరా?

- శ్రీనివాసులు ఓట్ర, తిరుపతి


అమ్మాయి ముందు కొట్టకు పోజు...
డ్డావో ఊడుతుంది నీ ఫ్యూజు!

- గోదారి మహేశ్‌, మంచిర్యాల


కత్తిలాంటి అమ్మాయి...
కోతి చేష్టల అబ్బాయి!

- కొండలరావు, దూసి


పాప ముందా నీ జోరు...
పడితే మాత్రం అంతే గురూ!

- పంగెర రమ్య, దర్పల్లి

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని