ఎన్నికల పాట

నీ దారి పూలదారి..మౌనంగానే ఎదగమనీ..కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి...గాలీ చిరుగాలి.. 

Updated : 25 May 2024 00:47 IST

గెలిస్తే..

నీ దారి పూలదారి..
మౌనంగానే ఎదగమనీ..
కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి...
గాలీ చిరుగాలి.. 
నిను చూసిందెవరమ్మా...
తరలిరాద తనే వసంతం...
జీవితమే ఒక ఆట..

జూన్‌ 4 ఎన్నికల ఫలితాలు. గెలిస్తే.. సంతోషం. ఓడితే దుఃఖం. అaaప్పుడు అభ్యర్థులు పాడే పాటలు సరదాగా ఇలా..


ఓడితే..

అనుకున్నదొక్కటి.. ఐనది ఒక్కటీ..
జన్మమెత్తితిరా... అనుభవించితిరా...
ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది...
గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం...
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌...
పుట్టింటోళ్లు తరిమేశారు.. 
కట్టుకున్నోడు వదిలేశాడు.. 

చుండూరి సత్య, పాత గాజువాక  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని