Andhra news: మరో రూ.2 వేల కోట్ల రుణం

రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్ల రుణం తీసుకుంది. రిజర్వుబ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం సమీకరించింది. రూ.వెయ్యి కోట్లు 14 ఏళ్ల

Updated : 10 Aug 2022 03:40 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్ల రుణం తీసుకుంది. రిజర్వుబ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం సమీకరించింది. రూ.వెయ్యి కోట్లు 14 ఏళ్ల కాలపరిమితిలో తీర్చేలా 7.97శాతం వడ్డీకి తీసుకున్నారు. రూ.500 కోట్లు 18 ఏళ్ల కాలపరిమితితో 7.96శాతం వడ్డీకి, మరో రూ.500 కోట్లు 7.74శాతం వడ్డీకి తొమ్మిదేళ్ల కాలపరిమితితో తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని