Vizag: విద్యార్థిని ఆత్మహత్య.. ల్యాబ్‌ టెక్నీషియన్‌ వేధింపులే కారణం

మధురవాడ ప్రాంతంలోని ఓ ప్రయివేటు కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఇంటర్‌ విద్యార్థిని (17) కేసును పోలీసులు ఛేదించారు.

Published : 02 Apr 2024 20:53 IST

విశాఖపట్నం: మధురవాడ ప్రాంతంలోని ఓ ప్రయివేటు కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఇంటర్‌ విద్యార్థిని (17) కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కెమిస్ట్రీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ శంకర్రావు వేధింపులే కారణమని భావిస్తున్నారు. నిందితులు శంకర్‌ వర్మ, భాను ప్రవీణ్‌, ఉషారాణి, ప్రదీప్‌ కుమార్‌లను అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని