Crime News: క్షవరం చేయలేదని క్షురకుడిని కాల్చి చంపాడు
క్షవరం చేసేందుకు నిరాకరించాడని క్షురకుడిని కాల్చి చంపాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలోని అగౌతాలో జరిగింది. మృతుడి పేరు ఇర్ఫాన్, నిందితుడి పేరు సమీర్ అని పోలీసులు తెలిపారు. కటింగ్ చేయించుకునేందుకు వెళ్లిన సమీర్‌ను
క్షవరం చేసేందుకు నిరాకరించాడని క్షురకుడిని కాల్చి చంపాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలోని అగౌతాలో జరిగింది. మృతుడి పేరు ఇర్ఫాన్, నిందితుడి పేరు సమీర్ అని పోలీసులు తెలిపారు. కటింగ్ చేయించుకునేందుకు వెళ్లిన సమీర్‌ను పాత బాకీ చెల్లించాలని ఇర్ఫాన్ అడిగాడు. లేకపోతే కటింగ్ చేయనన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన సమీర్ అతడిని తుపాకీతో కాల్చి చంపాడు. ఇర్ఫాన్ సోదరుడిని కూడా గాయపరిచాడు. ఇర్ఫాన్ అక్కడికక్కడే మృతి చెందగా.. సోదరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు