Ts News: వైద్య కళాశాలలో లిఫ్టు ప్రమాదం.. 20 మందికి గాయాలు

సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం లక్ష్మక్కపల్లెలో ఉన్న ఆర్‌వీఎం వైద్య కళాశాలలో లిఫ్టు ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్టు తీగలు తెగడంతో ఒక్కసారిగా పైఅంతస్తు నుంచి

Published : 05 Jan 2022 01:56 IST

ములుగు: సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం లక్ష్మక్కపల్లెలో ఉన్న ఆర్‌వీఎం వైద్య కళాశాలలో లిఫ్టు ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్టు తీగలు తెగడంతో ఒక్కసారిగా పైఅంతస్తు నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. మరో 17 మంది స్వల్పంగా గాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని