logo

పేద కుటుంబానికి ఆర్థిక సాయం

ఆదిలాబాద్ గ్రామీణ మండలం మాలే బోరిగంలో జంగుబాయి పేద కుటుంబం నివసిస్తుంది.

Published : 28 Mar 2024 20:48 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: ఆదిలాబాద్ గ్రామీణ మండలం మాలే బోరిగంలో జంగుబాయి పేద కుటుంబం నివసిస్తుంది. వారింట్లో ఏప్రిల్ 5న వివాహం ఉండటంతో భారాస నాయకులు ఆమెకు చేయూత అందించారు. సర్పంచ్ కుమ్ర రాజు, గేడం రాము గురువారం సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లారు. పెళ్లి ఖర్చుగా రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆమె వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని