logo

భద్రం.. పోలీసన్నా

ప్రమాదం చెప్పిరాదు.. దానికి సామాన్యులైనా పోలీసులైనా ఎవరూ అతీతులు కాదు. ఈ చిత్రంలో చూడండి గన్నులు చేతిలో పట్టుకుని వ్యాను వెనుక డోర్‌ తీసేసి ఎటువంటి ఆధారం లేకుండా కూర్చుని ప్రయాణిస్తున్నారు.

Published : 31 May 2023 05:06 IST

ప్రమాదం చెప్పిరాదు.. దానికి సామాన్యులైనా పోలీసులైనా ఎవరూ అతీతులు కాదు. ఈ చిత్రంలో చూడండి గన్నులు చేతిలో పట్టుకుని వ్యాను వెనుక డోర్‌ తీసేసి ఎటువంటి ఆధారం లేకుండా కూర్చుని ప్రయాణిస్తున్నారు. వాహనం ఒక్క ఉదుటున కదిలినా, వేగ నిరోధకాల చెంత అదిరినా ప్రమాదమే. విజయవాడలో సీఎం బందోబస్తుకు వచ్చిన పోలీసులు తిరిగి వెళ్తూ మహాత్మాగాంధీ రోడ్డులో కనిపించిన దృశ్యమిది.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని