logo

అక్రమ మద్యం స్వాధీనం

వట్టిచెరుకూరు మండలంలోని లేమల్లెపాడు గ్రామంలో శిథిలమైన ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 240 అక్రమ మద్యం బాటిల్లను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.

Published : 10 May 2024 19:35 IST

వట్టిచెరుకూరు: వట్టిచెరుకూరు మండలంలోని లేమల్లెపాడు గ్రామంలో శిథిలమైన ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 240 అక్రమ మద్యం బాటిల్లను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వినోద్ బాబు గ్రామానికి వెళ్లారు. అక్కడ పలు ఇళ్లను తనిఖీ చేయగా మద్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు