logo

సంబరాల సంక్రాంతి

కరోనా వైరస్‌ భయపెడుతున్నా, సంప్రదాయ సంక్రాంతి వేడుకలను ప్రజలు ఆంక్షల నడుమ ఆనందంగా జరుపుకొన్నారు. గ్రామాల్లో వేడుకల కోలాహలం కొట్టొచ్చినట్లు కనిపించింది. నగర శివారు ప్రాంతాల్లో శనివారం రాత్రి పశువులతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. వరిచెత్తతో మంటలు వేసి, వాటిపై నుంచి

Published : 17 Jan 2022 04:45 IST

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: కరోనా వైరస్‌ భయపెడుతున్నా, సంప్రదాయ సంక్రాంతి వేడుకలను ప్రజలు ఆంక్షల నడుమ ఆనందంగా జరుపుకొన్నారు. గ్రామాల్లో వేడుకల కోలాహలం కొట్టొచ్చినట్లు కనిపించింది. నగర శివారు ప్రాంతాల్లో శనివారం రాత్రి పశువులతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. వరిచెత్తతో మంటలు వేసి, వాటిపై నుంచి ఆవులు, ఎద్దులను దూకించారు. హెసరఘట్ట, బిడది, రామనగర, ఆనేకల్‌, హొసకోటె చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉత్సవ సందడి అంబరాన్నంటింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని