logo

ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు

ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనకూడదని నిబంధన ఉన్నా కొందరూ యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘించి వైకాపా ప్రచారంలో పాల్గొంటున్నారు.

Published : 28 Apr 2024 02:33 IST

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే : ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనకూడదని నిబంధన ఉన్నా కొందరూ యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘించి వైకాపా ప్రచారంలో పాల్గొంటున్నారు. మండలంలోని సౌదరదిన్నె గ్రామంలో ఈనెల 25న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిలు  నిర్వహించిన ప్రచారంలో గ్రామానికి చెందిన వాలంటీర్లు మర్రిబోయిన రాజు, అల్లూరి మహ్మద్‌హుస్సేన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని