logo

kavali: వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

అతిసార బారినపడి తీవ్రంగా బాధపడుతున్న గ్రామం మతినవారిపాలెంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు.

Updated : 26 May 2024 17:08 IST

కావలి: అతిసార బారినపడి తీవ్రంగా బాధపడుతున్న గ్రామం మతినవారిపాలెంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పర్యవేక్షించారు. వైద్య సిబ్బందిని అడిగి పూర్తి సమాచారాన్ని తెలుసుకొన్నారు. వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని ఎమ్మెల్యే కోరారు . ముఖ్య నాయకులు, సర్వాయపాలెం పంచాయతీకి చెందిన వైకాపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని