logo

జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యేను బహిష్కరించిన కాంగ్రెస్‌

జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్‌ గంగారాంను ఆరేళ్ల పాటు కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించినట్లు పీసీసీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌ జి.చిన్నారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 27 Nov 2023 02:44 IST

ఈనాడు, కామారెడ్డి: జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్‌ గంగారాంను ఆరేళ్ల పాటు కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించినట్లు పీసీసీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌ జి.చిన్నారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని