logo

భారీ మెజార్టీతో గెలిపించాలి

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు.

Published : 26 Apr 2024 17:16 IST

నాగిరెడ్డిపేట: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట మండల వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ ఠాగూర్, నాగిరెడ్డిపేట విలేజ్ వైస్ ప్రెసిడెంట్ సాయిగౌడ్, సెక్రటరీ మన్నే విజయ్ శ్రీనివాస్ గౌడ్, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని