Social Look: దేవకన్యలా జాన్వీకపూర్‌.. అందమైన ఫొటోతో దివి ప్రేమ

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 07 May 2024 00:13 IST
  • గోల్డెన్‌ కలర్‌ దుస్తుల్లో జాన్వీ కపూర్‌ దేవకన్యలా ముస్తాబైంది.
  • చాలాకాలం తర్వాత సెల్ఫీ పోస్ట్‌ చేశానని పేర్కొంది గాయత్రీ భరద్వాజ్‌.
  • ‘ఈ రోజు మీపై కొంత ప్రేమ కురిపించొచ్చా?’ అంటూ తన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది దివి.

జాన్వీ కపూర్‌

దివి

నిధి అగర్వాల్‌

మిర్నా మేనన్‌

అమైరా

ఈషా రెబ్బా

మానస వారణాసి

అవంతికా మిశ్రా

దివ్య భారతి

ప్రగ్యా జైస్వాల్‌

సీరత్‌ కపూర్‌














Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని