logo

నామినేషన్ల సందడి

 బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్‌ పత్రాన్ని సబ్‌ కలెక్టర్‌ అనూప్‌ పండాకు అందజేశారు.

Updated : 25 Apr 2024 06:53 IST

బ్రహ్మపుర లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి  రశ్మిరంజన్‌ పట్నాయక్‌...

 రాయగడ జిల్లా గుణుపురంలో భాజపా అభ్యర్థి త్రినాథ్‌ గమాంగ్‌, బిజద అభ్యర్థి రఘునాథ్‌ గమాంగ్‌ నామినేషను దాఖలు చేశారు. బుధవారం ఉదయం వీరు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి సబ్‌కలెక్టరు, ఎన్నికల అధికారి కిరణ్‌దీప్‌ కౌర్‌ సహొతాకు నామపత్రాలు అందజేశారు.

 బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్‌ పత్రాన్ని సబ్‌ కలెక్టర్‌ అనూప్‌ పండాకు అందజేశారు.
రాయగడ జిల్లా గుణుపురంలో భాజపా అభ్యర్థి త్రినాథ్‌ గమాంగ్‌, బిజద అభ్యర్థి రఘునాథ్‌ గమాంగ్‌ నామినేషను దాఖలు చేశారు. బుధవారం ఉదయం వీరు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి సబ్‌కలెక్టరు, ఎన్నికల అధికారి కిరణ్‌దీప్‌ కౌర్‌ సహొతాకు నామపత్రాలు అందజేశారు.
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్‌ పత్రాన్ని సబ్‌ కలెక్టర్‌ అనూప్‌ పండాకు అందజేశారు.
రాయగడ అసెంబ్లీ నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బసంత ఉలక బుధవారం నామినేషన్‌ పత్రం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు
కొరాపుట్‌ లోక్‌సభ అభ్యర్థి కాళీరామ్‌ మాఝి, పొట్టంగి ఎమ్మెల్యే చైతన్య నందివాలి, బిజద అభ్యర్థి రఘురామ్‌ మచ్చొ బుధవారం ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని