logo
Published : 30/11/2021 04:59 IST

పీజీ విద్యార్థులకుఆన్‌లైన్‌ తరగతులు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలోని పీజీ ఆఖరి ఏడాది విద్యార్థులకు డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు వర్సిటీ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ బిడ్డికి అడ్డయ్య తెలిపారు. వసతిగృహాల్లో విద్యార్థులకు వసతి, మొదటి ఏడాది ప్రవేశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆన్‌లైన్‌లోనే తరగతులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని