logo

రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి

జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న కాంపౌండ్ బుల్ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే విజయ కళ్యాణి సూచించారు.

Published : 17 May 2024 19:11 IST

విజయనగరం గ్రామీణం: జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న కాంపౌండ్ బుల్ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే విజయ కళ్యాణి సూచించారు. శుక్రవారం విజయనగరం న్యాయ సేవా సదన్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్‌లో ఎటువంటి శ్రమ లేకుండా రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు