logo

జీవో ఒకటి రద్దు చేయాలని ధర్నా

రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఒకటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఏలూరు పాతబస్టాండ్‌ కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వివిధ పార్టీలు, కార్మిక సంఘాల నేతలు  ధర్నా నిర్వహించారు.

Published : 27 Jan 2023 03:47 IST

ఆందోళన చేస్తున్న వివిధ పార్టీల నాయకులు

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఒకటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఏలూరు పాతబస్టాండ్‌ కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వివిధ పార్టీలు, కార్మిక సంఘాల నేతలు  ధర్నా నిర్వహించారు. న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యూవీ, సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, రాష్ట్ర నాయకుడు డేగా ప్రభాకర్‌, సీపీఎం నగర కార్యదర్శి పి.కిశోర్‌, తెదేపా నాయకుడు దాసరి ఆంజనేయులు, ఏఐకేఎంఎస్‌ నేత ప్రకాష్‌, జనసేన నాయకుడు  అప్పలనాయుడు తదితరులు ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని