logo

రేపు ముఖ్యమంత్రి రాక

ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన ఏర్పాట్లను  కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, పలు శాఖల అధికారులు గురువారం సాయంత్రం పరిశీలించారు.

Published : 24 Mar 2023 04:51 IST

ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్‌, ఎస్పీ తదితరులు

దెందులూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన ఏర్పాట్లను  కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, పలు శాఖల అధికారులు గురువారం సాయంత్రం పరిశీలించారు. వైఎస్‌ఆర్‌ ఆసరా మూడో విడత కార్యక్రమ ప్రారంభానికి ముఖ్యమంత్రి శనివారం రానున్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణం, హెలిపాడ్‌లను అధికారులు పరిశీలించారు.    తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని