logo

జలకాలాట.. కాస్త ఊరట

నిప్పుల కుంపటిని తలపిస్తోన్న వేడికి మనుషులతోపాటు మూగజీవాలు అల్లాడుతున్నాయి. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చిన్నారులు కాలువల్లో ఈత కొడుతున్నారు.

Published : 03 Jun 2023 04:02 IST

ఏమి హాయిలే అలా.. ఉంగుటూరు మండలం నాచుగుంటలోని పంట కాలువలో ఈత కొడుతున్న చిన్నారులు

నిప్పుల కుంపటిని తలపిస్తోన్న వేడికి మనుషులతోపాటు మూగజీవాలు అల్లాడుతున్నాయి. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చిన్నారులు కాలువల్లో ఈత కొడుతున్నారు.  మూగ జీవాలు సైతం నీళ్లల్లో దిగి వేసవి తాపాన్ని తీర్చుకుంటున్నాయి.

నీడ దొరికింది.. కొత్తూరు కాలువలో పశువులు

హమ్మయ్య.. తాపం తీరింది.. నారాయణపురంలో నీటిలో సేదదీరుతున్న మేక

నీళ్లంటే భయం.. అయినా తప్పట్లేదు.. నరసాపురంలో శునకం

ఈనాడు, ఏలూరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని