వీరభద్రుడి సన్నిధిలో హోమం
దేవీశరన్న నవరాత్రుల సందర్భంగా భద్రకాళీ సమేత కురవి శ్రీవీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం ఛండీ హోమం చేశారు.
కురవిలో హోమం నిర్వహిస్తున్న అర్చకులు
కురవి, న్యూస్‌టుడే: దేవీశరన్న నవరాత్రుల సందర్భంగా భద్రకాళీ సమేత కురవి శ్రీవీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం ఛండీ హోమం చేశారు. ప్రతి ఏడాది మాదిరిగా ఆలయంలో పసుపు కుంకుమ, వస్త్రాలు తెచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు హోమం నిర్వహించారు. ఆలయ ఈవో సత్యనారాయణ, రవి, ఆలయ ఛైర్మన్ రామునాయక్, ధర్మకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్‌స్పోర్ట్స్