icon icon icon
icon icon icon

Madhavi latha: హైదరాబాద్‌ భాజపా అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు

హైదరాబాద్‌ భాజపా అభ్యర్థి మాధవీలతపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Published : 13 May 2024 14:47 IST

హైదరాబాద్: ఓ వైపు తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతుండగా.. హైదరాబాద్‌ భాజపా అభ్యర్థి మాధవీలతపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పోలింగ్‌ కేంద్రంలో ముస్లిం మహిళ నకాబ్‌ తొలగించి మాధవీలత పరిశీలించారు. సమాచారం అందుకున్న ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోస్ ఆమెపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆమెపై కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img