icon icon icon
icon icon icon

GHMC: 40 మంది జీహెచ్‌ఎంసీ ఉద్యోగులపై ఎన్నికల సంఘం కొరడా

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల తరుణంలో 40 మంది జీహెచ్ఎంసీ అధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది.

Published : 22 Apr 2024 22:07 IST

హైదరాబాద్‌: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల తరుణంలో 40 మంది జీహెచ్ఎంసీ అధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది. పలుమార్లు ఆదేశించినా ఉద్యోగులు ఎన్నికల విధుల శిక్షణకు రాకపోవడంతో చర్యలకు ఉపక్రమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img