icon icon icon
icon icon icon

ఓటు వేటలో అదిరే ఫీటు..

చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆదివారం ఉదయం ఆయన శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తగూడ బొటానికల్‌ గార్డెన్‌లో వాకర్స్‌తో కలిసి వాకింగ్‌ చేశారు.

Updated : 22 Apr 2024 07:23 IST

న్యూస్‌టుడే, మాదాపూర్‌: చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆదివారం ఉదయం ఆయన శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తగూడ బొటానికల్‌ గార్డెన్‌లో వాకర్స్‌తో కలిసి వాకింగ్‌ చేశారు. స్థానిక యువకులతో కలిసి యోగాసనాలు వేశారు. కరాటే నేర్చుకుంటున్న చిన్నారులతో కలిసి ఆటలాడారు. బొటానికల్‌ గార్డెన్‌ కార్మికులతో ముచ్చటించారు. ధర్మ పరిరక్షణ కోసం నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img