icon icon icon
icon icon icon

కేంద్ర ఎన్నికల సంఘానికి కేసీఆర్‌ వివరణ

ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ భారాస అధినేత కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు తాజాగా ఆయన తన వివరణ పంపించారు.

Published : 26 Apr 2024 04:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ భారాస అధినేత కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు తాజాగా ఆయన తన వివరణ పంపించారు. సిరిసిల్లలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఈసీ ఈ నెల 16న కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆయన తన వివరణను సీఈసీకి పంపించారు. అందులో పేర్కొన్న విషయాలను మాత్రం బయటకు వెల్లడించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img