icon icon icon
icon icon icon

ప్రచార సరళిపై సీఎం రేవంత్‌ సమీక్ష

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచార సరళిపై పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.

Published : 29 Apr 2024 03:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచార సరళిపై పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రచారం ఎలా సాగుతోంది.. ఎవరెవరు పాల్గొంటున్నారు.. ప్రజల నుంచి స్పందన ఎలా వస్తోంది.. తదితర అంశాలపై  చర్చించినట్లు తెలిసింది. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img