icon icon icon
icon icon icon

ఒడిశాలో రాహుల్‌గాంధీ సభకు భట్టి

ఒడిశాలోని కటక్‌లో ఆదివారం కాంగ్రెస్‌ భారీ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో కలిసి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

Published : 29 Apr 2024 03:28 IST

కటక్‌: ఒడిశాలోని కటక్‌లో ఆదివారం కాంగ్రెస్‌ భారీ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో కలిసి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. భట్టి స్థానికంగా మకాం వేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతకు ముందు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో సోషల్‌ మీడియా విభాగం నాయకులతో సమావేశమై వారికి మార్గనిర్దేశం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img