icon icon icon
icon icon icon

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్‌ ప్రచారం

సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం 3 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్‌ జనజాతర సభలో, సాయంత్రం 4 గంటలకు వరంగల్‌ నియోజకవర్గంలోని భూపాలపల్లి సభలో పాల్గొంటారు.

Updated : 30 Apr 2024 22:40 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం 3 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్‌ జనజాతర సభలో, సాయంత్రం 4 గంటలకు వరంగల్‌ నియోజకవర్గంలోని భూపాలపల్లి సభలో పాల్గొంటారు. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో రాత్రి 7 గంటలకు బాలాపూర్‌, బడంగ్‌పేట్‌ కార్నర్‌ మీటింగ్‌లకు, రాత్రి 9 గంటలకు ఆర్కేపురం, సరూర్‌నగర్‌ కార్నర్‌ మీటింగ్‌లకు హాజరవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img