icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ

సంగారెడ్డికి చెందిన మాజీ ఎమ్మెల్సీ, భారాస నేత సత్యనారాయణ గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Published : 03 May 2024 03:03 IST

సిద్దిపేట, న్యూస్‌టుడే: సంగారెడ్డికి చెందిన మాజీ ఎమ్మెల్సీ, భారాస నేత సత్యనారాయణ గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు పలువురు భారాస నాయకులు  చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img