icon icon icon
icon icon icon

సీఎం రేవంత్‌రెడ్డి నేడు 3 చోట్ల ప్రచారం

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం మూడు చోట్ల పర్యటించనున్నారు.

Published : 03 May 2024 06:24 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం మూడు చోట్ల పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ధర్మపురి, సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలలో జరిగే జన జాతర బహిరంగ సభలలో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటలకు ఉప్పల్‌లో నిర్వహించే రోడ్‌ షోలో పాల్గొని, కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img