icon icon icon
icon icon icon

నేడు దళిత కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దీక్ష

పీసీసీ దళిత కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం(నేడు) రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నట్లు ఆ విభాగం ఛైర్మన్‌ ప్రీతం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 04 May 2024 05:42 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పీసీసీ దళిత కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం(నేడు) రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నట్లు ఆ విభాగం ఛైర్మన్‌ ప్రీతం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నెక్లెస్‌ రోడ్‌లోని డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ 125 అడుగుల ఎత్తు విగ్రహం వద్ద దీక్ష ప్రారంభమవుతుందన్నారు. భాజపా అవలంభిస్తున్న రిజర్వేషన్ల రద్దు ప్రయత్నానికి వ్యతిరేకంగా చేపడుతున్న ఈ దీక్షను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img