icon icon icon
icon icon icon

మోదీపై యుగతులసి పార్టీ అధ్యక్షుడి పోటీ

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్‌తో వారణాసి పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యుగ తులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కె.శివకుమార్‌ మంగళవారం అక్కడ తొలిసెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 08 May 2024 04:32 IST

వారణాసిలో నామినేషన్‌ దాఖలు

ఈనాడు, హైదరాబాద్‌: గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్‌తో వారణాసి పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యుగ తులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కె.శివకుమార్‌ మంగళవారం అక్కడ తొలిసెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట రాణాషేర్‌సింగ్‌, విజయ్‌గుప్తా, రామచంద్ర, జ్యోతిశంకర్‌ త్రిపాఠి ఉన్నారు. శివకుమార్‌ సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కూడా పోటీ చేయడానికి నామినేషన్‌ దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img