icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌కు 57 ఎస్సీ ఉప కులాల ఫెడరేషన్‌ మద్దతు

రాష్ట్రంలో 57 దళిత ఉపకులాలు, వృత్తి కళాకారులు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ 57 ఎస్సీ ఉప కులాల ఫెడరేషన్‌ అధ్యక్షుడు పశుపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 08 May 2024 04:37 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 57 దళిత ఉపకులాలు, వృత్తి కళాకారులు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ 57 ఎస్సీ ఉప కులాల ఫెడరేషన్‌ అధ్యక్షుడు పశుపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దళిత ఉప కులాలకు కార్పొరేషన్‌, కళాకారులకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img