icon icon icon
icon icon icon

నేడు, ఎల్లుండి అమిత్‌షా ప్రచారం

భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గురువారం భువనగిరి ఎన్నికల బహిరంగసభలో పాల్గొననున్నారు.

Published : 09 May 2024 06:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గురువారం భువనగిరి ఎన్నికల బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి అమిత్‌షా హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ నెల 11న మరోసారి రాష్ట్రానికి వచ్చే అమిత్‌షా వికారాబాద్‌, వనపర్తి బహిరంగసభల్లో పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img