icon icon icon
icon icon icon

Bhadradri kothagudem: డబ్బులు ఇవ్వలేదంటూ ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కొందరు మహిళలు ముట్టడించారు.

Updated : 30 Nov 2023 15:06 IST

ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కొందరు మహిళలు ముట్టడించారు. కొందరికి డబ్బులు ఇచ్చి తమకు ఇవ్వలేదంటూ పట్టణంలోని పలు వార్డులకు చెందిన మహిళలు ధర్నాకు దిగారు. వార్డు కౌన్సిలర్లు తమకు డబ్బు ఇవ్వలేదంటూ నిరసన చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img