బావిలో పడ్డ ఏనుగు.. ఎలా రక్షించారో చూడండి!

ఒడిశాలోని మయూర్‌బంజ్‌ అటవీ ప్రాంతంలో బావిలో పడిపోయిన గున్న ఏనుగును అటవీ శాఖ సిబ్బంది రక్షించారు. అటవీ ప్రాంతంలోని నీళ్లు లేని 15 అగుడుల బావిలో ఏనుగు పడిపోగా స్థానికులు గుర్తించారు....

Published : 11 Apr 2021 12:17 IST

భువనేశ్వర్‌: ఒడిశాలోని మయూర్‌బంజ్‌ అటవీ ప్రాంతంలో బావిలో పడిపోయిన గున్న ఏనుగును అటవీ శాఖ సిబ్బంది రక్షించారు. అటవీ ప్రాంతంలో నీళ్లు లేని 15 అగుడుల బావిలో ఏనుగు పడిపోగా స్థానికులు గుర్తించారు. విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేయగా రంగంలోకి దిగిన సిబ్బంది.. బావి చుట్టుపక్కల మట్టిని తవ్వి గున్న ఏనుగును బయటకు తీశారు. అనంతరం దానిని అడవిలోకి వదిలిపెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని