సంక్రాంతి వేళ... సూపర్ స్నాక్స్
సంక్రాంతి వేళ పసందైన వంటకాలు ఉండాల్సిందే. అరిసెలు, జంతికలు, మిఠాయిలు, బూరెలు, గారెలు వంటి పండుగ స్పెషల్స్ను ఎలాగూ చేసుకుంటాం. అయితే పండుగకు..
సంక్రాంతి వేళ పసందైన వంటకాలు ఉండాల్సిందే. అరిసెలు, జంతికలు, మిఠాయిలు, బూరెలు, గారెలు వంటి పండుగ స్పెషల్స్ను ఎలాగూ చేసుకుంటాం. అయితే పండుగకు ఇంటికి వచ్చిన అతిథులకు సాయంత్రం వేళ కొత్తగా ఏదైనా స్నాక్స్ చేసి పెడదామని అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీలు మీ కోసమే. ఓసారి వీటిని ప్రయత్నించి కమ్మని రుచులను ఆస్వాదించండి...
కరకరలాడే ఆనియన్ రింగ్స్
నోరూరించే తమలపాకు బజ్జీ...
పట్టుపట్టాలనిపించే పట్నం పకోడీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?