Viral Video: జబ్బు చేసిన బామ్మను హత్తుకున్న మూగజీవి!
మచ్చికైన జంతువులు మనుషులతో అనుబంధాన్ని ఏర్పరచుకుంటాయి. అవి ఎంతో కృతజ్ఞతతో వ్యవహరిస్తుంటాయి. రోజూ కాస్త తిండి పెడితే విశ్వాసంగా మెలగుతాయి. అందుకు
ఇంటర్నెట్ డెస్క్: మచ్చికైన జంతువులు మనుషులతో అనుబంధాన్ని ఏర్పరచుకుంటాయి. అవి ఎంతో కృతజ్ఞతతో వ్యవహరిస్తుంటాయి. రోజూ కాస్త తిండి పెడితే విశ్వాసంగా మెలగుతాయి. అందుకు నిదర్శనమే ఈ వీడియో.. ఓ ముసలావిడ రోజూ తన ఇంటికి వచ్చే కొండ ముచ్చు (గ్రే లంగూర్)కు తిండిపెట్టేది. ఆమెకు ఈ మధ్య జబ్బు చేసి మంచం పట్టింది. రోజూలాగే తినడానికి వచ్చిన కొండ ముచ్చు మంచం మీద ముసలావిడను చూసింది. అది ఏమనుకుందో ఏమో మంచంపై పడుకున్న ముసలామె మీదకు ఎక్కి గుండెలను హత్తుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ముసలావిడ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?