ఆ రోజు అంజలి మద్యం తాగింది

దేశ రాజధానిలో కారుతో స్కూటీని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో మృతురాలు అంజలీ సింగ్‌కు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

Published : 04 Feb 2023 04:49 IST

దిల్లీ ఘటనలో వెలుగులోకి కొత్త విషయం

దిల్లీ: దేశ రాజధానిలో కారుతో స్కూటీని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో మృతురాలు అంజలీ సింగ్‌కు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సరం రోజు తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన సమయంలో ఆమె మద్యం తాగి ఉన్నట్లు అంతర్గత అవయవాల పరీక్షలో వెల్లడైంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో 11 మంది పోలీసు సిబ్బందిపై వేటుపడిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని