భోజ్‌శాల సర్వేకు మరో 8వారాల గడువు

భోజ్‌శాల ఆలయం-కమల్‌ మౌలా మసీదు కాంప్లెక్స్‌పై శాస్త్రీయ సర్వే పూర్తి చేయడానికి భారత పురావస్తు విభాగాని(ఏఎస్‌ఐ)కి మధ్యప్రదేశ్‌ హైకోర్టులోని ఇందౌర్‌ బెంచీ మరో 8 వారాల గడువు ఇచ్చింది.

Published : 30 Apr 2024 04:49 IST

ఇందౌర్‌: భోజ్‌శాల ఆలయం-కమల్‌ మౌలా మసీదు కాంప్లెక్స్‌పై శాస్త్రీయ సర్వే పూర్తి చేయడానికి భారత పురావస్తు విభాగాని(ఏఎస్‌ఐ)కి మధ్యప్రదేశ్‌ హైకోర్టులోని ఇందౌర్‌ బెంచీ మరో 8 వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను జులై 4కు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని