జనహితార్థం ఉద్యోగం..
ప్రేక్షకుల ముందుకు రానున్న మరో ప్రయోగాత్మక చిత్రం ‘జన్ హిత్ మే జారీ’. నుస్రత్ భరూచ్ కథానాయిక. అనుద్ సింగ్ ప్రధాన పాత్రలో నటించాడు. జై బసంతు సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది.
ప్రేక్షకుల ముందుకు రానున్న మరో ప్రయోగాత్మక చిత్రం ‘జన్ హిత్ మే జారీ’. నుస్రత్ భరూచ్ కథానాయిక. అనుద్ సింగ్ ప్రధాన పాత్రలో నటించాడు. జై బసంతు సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను ఇటీవల చిత్రబృందం విడుదల చేసింది. కండోమ్ కంపెనీకి సేల్స్‌గర్ల్‌గా పనిచేసే యువతిగా నుస్రత్ ఈ చిత్రంలో కనిపించనుంది. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులు, అత్తమామలతో పడిన ఇబ్బందులు నవ్వు తెప్పించనున్నాయి. హాస్యానికి సామాజిక అంశాన్ని జోడించిన ఈ చిత్రం సోషల్ కామెడీ డ్రామాగా తెరకెక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్‌కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్‌నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు